Sunday, April 27, 2025

Satavahana University Part Time Lecturers expressed their resentment standing on single leg indicating the justice is crippled

Satavahana University Part Time Lecturers on 6th day of strike. Satavahana University Part Time Lecturers expressed their resentment standing on single leg indicating the justice is crippled. 27/April/2025

Telangana All Universities Part-Time Teachers Association met Minister Sri Damodara Raja Narsimha Sir

 Today, Telangana All Universities Part-Time Teachers Association met Minister Sri Damodara Raja Narsimha Sir and explained the plight of University Part-Time Teachers and explained our demands and also gave our representation....

      - T-AUPTA

27/April/2025





T-AUPTA Telangana All Universities Part Time Teachers Association 6th day program

 T-AUPTA Telangana All Universities Part Time Teachers Association 6th day program

27/April/2025

తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని కలిసి పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసును క్రమబద్ధీకరించాలని/టైం స్కేల్ తో కూడిన ఉద్యోగ భద్రత కల్పించాలని,జీవో నెంబర్ 21 సవరించి పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసు కు వెయిటేజ్ కల్పించాలని ఈరోజు బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో వినతి పత్రం అందించారు.



Saturday, April 26, 2025

Kakatiya University Part Time Lecturers gave representation to Mahatma Jyotiba phule and Savitrhibai Phule, Dr. B. R. Ambedkar and Babu Jagjeevanram statues

Kakatiya University Part Time Lecturers gave representation to Mahatma Jyotiba phule and Savitrhibai Phule, Dr. B. R. Ambedkar and Babu Jagjeevanram statues. 27/April/2025

 

Satavahana University students stand in support of Part time lecturers

 26 / April /2025

    శాతవాహన విశ్వవిద్యాలయ కాంట్రాక్టు మరియు పార్ట్ టైమ్ అధ్యాపకుల నిరవధిక సమ్మె కు మద్దతుగా వచ్చిన విశ్వవిద్యాలయ అన్ని విభాగాలకు సంబందించిన విద్యార్థిని విద్యార్థులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు నిత్యం విద్యాబుద్ధులు నేర్పే అధ్యాపకులు ఈరోజు రోడ్డు పై కూర్చొని వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ కోసం పోరాడుతుంటే చాలా బాధగా ఉందని వెంటనే ప్రభుత్వం స్పందించి వారిని రెగ్యులరైజ్ చేయాలని కోరారు.



Friday, April 25, 2025

Vatte Janaiah and Teenmar Mallanna have expressed their solidarity with Telangana state part-time lecturers in their demand for job security

Vatte Janaiah and Teenmar Mallanna have expressed their solidarity with Telangana state part-time lecturers in their demand for job security.

 పార్ట్ టైమ్ అధ్యాపకుల నిరవధిక సమ్మెకు మద్దతు పలికిన MLC తీన్మార్ మల్లన్న గారు, తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ సమన్వయ కర్త వట్టె జానయ్య యాదవ్ గారు

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న పార్ట్ టైమ్ అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధి కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా వారు పాల్గొనడం జరిగింది ఈకార్యక్రమంలో హరి శంకర్ గౌడ్ గారు, ఓదెలు యాదవ్ గారు, నర్సన్న గారు,సుదర్శన్ గారు, చంద్రశేఖర్ గారు,తదితరులు పాల్గొన్నారు.














Telangana University Part Time lecturers feel that their Ph.D.s are not given due respect by Telangana Government

Telangana University Part Time lecturers feel that their Ph.D.s are not given due respect by Telangana Government Lecturers showcased their resentment displaying thier higher education degree certificates.

Satavahana University Part Time Lecturers on 7th day of strike

Satavahana University Part Time Lecturers on 7th day of strike 28/April/2025