Showing posts with label TS State. Show all posts
Showing posts with label TS State. Show all posts

Monday, April 28, 2025

7th day programs of T-AUPTA Telangana All Universities Part Time Teachers Association

 గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ గారితో ఈరోజు మినిస్టర్ క్వార్టర్స్ లో జరగాల్సిన సమావేశము వాయిదా పడింది .దయచేసి పార్ట్ టైం అధ్యాపకులందరూ ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ నెంబర్ దగ్గరికి రాగలరు.

I would like to inform you that, today's program is postponed. The Minister sir has suffering from severe fever, the program date will be announced soon. Thank you to all who ever came to the Minister's quarters.




Sunday, April 27, 2025

Telangana All Universities Part-Time Teachers Association met Minister Sri Damodara Raja Narsimha Sir

 Today, Telangana All Universities Part-Time Teachers Association met Minister Sri Damodara Raja Narsimha Sir and explained the plight of University Part-Time Teachers and explained our demands and also gave our representation....

      - T-AUPTA

27/April/2025





T-AUPTA Telangana All Universities Part Time Teachers Association 6th day program

 T-AUPTA Telangana All Universities Part Time Teachers Association 6th day program

27/April/2025

తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని కలిసి పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసును క్రమబద్ధీకరించాలని/టైం స్కేల్ తో కూడిన ఉద్యోగ భద్రత కల్పించాలని,జీవో నెంబర్ 21 సవరించి పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసు కు వెయిటేజ్ కల్పించాలని ఈరోజు బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో వినతి పత్రం అందించారు.



Thursday, April 24, 2025

Wednesday, April 16, 2025

Tuesday, April 15, 2025

Vimalakka accorded her support to Part Time Lecturers and condemned their arrest as most heinous act

Vimalakka accorded her support to Part Time Lecturers and condemned their arrest as most heinous act

16/04/2025

 పార్ట్ టైమ్ అధ్యాపకుల అరెస్ట్ ను సరికాదు అని వారిని చిక్కడపల్లి పోలీసు స్టేషన్ లో పరామర్శించి మద్దతు ప్రకటించిన విమలక్క .



విమలక్క మాట్లాడుతు పార్ట్ టైమ్ అధ్యాపకుల  కష్టాలు  యిన్ని ఉన్నాయి అని నాకు కూడ పూర్తిగ తెలీదు అని పండగ వచ్చిన. స్వతంత్ర దినోత్సవం  అయిన వారికి జీతాలు ఉండవు అలాగే జీతాలు సమయానికి ఇవ్వరు (3 నెలల ఒక్కసారి యివ్వడం)  ఇది వెట్టి చాకిరీకి ప్రతిరూపంగ ఆధునిక కాలం లో శ్రమదోపిడికి ప్రభుత్వాలు పాల్పడుతున్నాయి అని పేర్కొన్నారు .ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం అక్రమ అరెస్టు లు చేయటం రాజ్యంగ విరుద్ధం అని పేర్కొన్నారు. ప్రతి పక్షము లో ఉన్నపుడు మాట ఇచ్చి ఇప్పుడు ఎల మర్చిపోతారు. అని ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేసుకుంటు పోతే జైళ్లు సరిపోవని. తక్షణమే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వన్నీ  డిమాండ్ చేస్తున్న  అని పేర్కొన్నారు.   విమలక్క దాదాపుగా రెండున్నర గంటలు పోలీస్ స్టేషన్ లో పార్ట్ టైమ్ అధ్యాపకుల తో ఉన్నారు.

'Chalo Secretariat' Poster release by Telangana State all Universities Part Time Lecturers

 'Chalo Secretariat' Poster release by Telangana State all Universities Part Time Lecturers

చలో సెక్రటేరియట్ పోస్టర్ ఆవిష్కరణ.              

15/April / 2025

 తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 17 చలో సెక్రటేరియట్ కార్యక్రమo  పోస్టర్ ఆవిష్కరణ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమము ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మరియుతెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలు కాకతీయ విశ్వవిద్యాలయం, పాలమూరు విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం, వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం,శాతవాహన విశ్వవిద్యాలయం,సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం,మెదక్ పీజీ సెంటర్,లలోగోడపత్రికను ఆవిష్కరించారు.,యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసును క్రమబద్ధీకరించాలి,నియామకాల్లో పార్ట్ టైం టీచర్ల ఎక్స్పీరియన్స్ కి వెయిటేజ్ ఇవ్వాలి.నియామకాల్లో పార్ట్ టైం టీచర్లకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి.అనే డిమాండ్లతో చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతినిధులు పేర్కొన్నారు.యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాల్ని పిలుపునిచ్చినట్లు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సోమేశ్వర్  బోనకుర్తి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని యూనివర్సిటీల పార్ట్ టైం అధ్యాపకులు పాల్గొన్నారు.



Satavahana University Part Time Lecturers on 7th day of strike

Satavahana University Part Time Lecturers on 7th day of strike 28/April/2025