Vimalakka accorded her support to Part Time Lecturers and condemned their arrest as most heinous act
16/04/2025
పార్ట్ టైమ్ అధ్యాపకుల అరెస్ట్ ను సరికాదు అని వారిని చిక్కడపల్లి పోలీసు స్టేషన్ లో పరామర్శించి మద్దతు ప్రకటించిన విమలక్క .
విమలక్క మాట్లాడుతు పార్ట్ టైమ్ అధ్యాపకుల కష్టాలు యిన్ని ఉన్నాయి అని నాకు కూడ పూర్తిగ తెలీదు అని పండగ వచ్చిన. స్వతంత్ర దినోత్సవం అయిన వారికి జీతాలు ఉండవు అలాగే జీతాలు సమయానికి ఇవ్వరు (3 నెలల ఒక్కసారి యివ్వడం) ఇది వెట్టి చాకిరీకి ప్రతిరూపంగ ఆధునిక కాలం లో శ్రమదోపిడికి ప్రభుత్వాలు పాల్పడుతున్నాయి అని పేర్కొన్నారు .ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం అక్రమ అరెస్టు లు చేయటం రాజ్యంగ విరుద్ధం అని పేర్కొన్నారు. ప్రతి పక్షము లో ఉన్నపుడు మాట ఇచ్చి ఇప్పుడు ఎల మర్చిపోతారు. అని ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేసుకుంటు పోతే జైళ్లు సరిపోవని. తక్షణమే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వన్నీ డిమాండ్ చేస్తున్న అని పేర్కొన్నారు. విమలక్క దాదాపుగా రెండున్నర గంటలు పోలీస్ స్టేషన్ లో పార్ట్ టైమ్ అధ్యాపకుల తో ఉన్నారు.
No comments:
Post a Comment